నిష్టూరము

విక్షనరీ నుండి

నిష్టూరము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పరుషవచనములు పలుకు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

నిష్ఠూరము/నిష్టూరములాడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. నిజము చెపితే నిష్టూరము తప్పదు.(సామెత)
  2. అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు (సామెత)
  3. "నిసువుల పెదవులపై నిష్టూరాలు మానునా." [తాళ్ల-14(20)-381]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]