నురుగు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం./దే. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
నురుగులు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఫేనము.శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- నురగలు కక్కుతూ.....
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
నూనెలు నీటిలో కాని క్షారములలో కాని కలిసినప్పుడు నురుగు వచ్చి పాలవలె కనబడు ద్రవ మేర్పడును
- "సీ. కలకంఠి లోచనంబులు గండుమీలు కుసుమగంధి విమలహాసము నురుగు." రాజ. ౧, ఆ.
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |