నూకు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. త్రోచు; / త్రోలు
  2. గెంటు, తోయు.

ప్రయత్నము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

నూకుడు / నూకి / నూకుట

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "ఏటలవికిన్‌ వాహంబు నడ్డంబు నూకి రసావల్లభు డేసె." స్వా. ౪, ఆ.
  2. ఒక్క నూకు నూకానంటే ఎక్కడో పడ్తావు.... [వ్వవహారికము]
  • కాలుకొంది నూకినాడు
  • మెడబట్టి నూకించమనియె

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నూకు&oldid=879553" నుండి వెలికితీశారు