పండుటాకు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

పండుటాకులతో నిండిన చెట్టు
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

పండిన,ఆకు అనురెండు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం

పండుటాకులు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. .పండుటాకు
  2. .కారకు
  3. .చొక్కాకు
  4. .ఎండుటాకు
  5. .చొక్కుటాకు
  6. .చొరుగు
సంబంధిత పదాలు
  1. .చిగురిటాకు
  2. .ఆకురాలు.
  3. .లేతాకు.
  4. .ముదురాకు
  5. .ఆకురసము
  6. .ముత్తాకు.
  7. .ఇస్తరాకు
  8. .ఆకుదొప్ప
  9. .విస్తరాకు
  10. .విస్తళ్ళు
  11. .ఆకుపసరు
  12. .విస్తరి
  13. .అసరు
  14. .దొన్నె
  15. .అడ్డాకు
  16. .ఆకుశీర్షము
  17. .పత్రపుటము
  18. .ఆకుతొడిమ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. , ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం.
  2. , ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడు వాచ్చాడట.
  3. . ఆకులేని పంట అరవైఆరు పుట్లు...

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పండుటాకు&oldid=956532" నుండి వెలికితీశారు