పక్కలో బల్లెము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- పక్కలో బల్లెము నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఇది ఒక తెలుగు జాతీయము. సమీపమున నున్న పగవాడు, నిరంతరము భయమును కలిగించువాడు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు