పడుగు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
పడుగు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం/దే. వి.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • వస్త్రాల నేతలో వాడే నిలువు పోగులను 'పడుగు', అడ్డం పోగులను 'పేక' లని అంటారు.

1.కుప్ప నురిపిడిలో తొక్కించుటకు అనువైన మాత్రపు పన. 2. వస్త్రపునేఁతయందలి నిడుపునూలు; 3. పైకప్పు తీసిన జొన్నకుచ్చెల వరికుప్ప లోనగునది.......శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

1. కుప్ప నురిపిడిలో తొక్కించుటకు అనువైన మాత్రపు పన. [నెల్లూరు; తెలంగాణము; అనంతపురం]

ఇప్పటికి రెండు పడుగులై నవి; -పడుగు బాగా మెదిగింది./ 2. వంశము. /3. పోలిక; సంప్రదాయము, \చాలు. [నెల్లూరు,పొదిలి] 'మీ పడుగంత ఇట్లాటిదే' అని తిట్టు.......మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=పడుగు&oldid=855753" నుండి వెలికితీశారు