పతి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- పతి నామవాచకం.
- పుంలింగం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పతి అనగా వివాహము చేసుకున్న పురుషుడు. భర్త
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
పతి యే పత్యక్ష దైవమే.... ఇది ఒక సిని గీత భాగము.