పదము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[మార్చు]

  • పదము అంటే ప్రత్యేకమైన అర్ధము కలిగిన అక్షరాల కూర్పు, వాక్యము లోని ఒక భాగము.
  • నిశ్చితమైన అర్ధాన్నిచ్చే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అక్షరముల సముదాయము.
  • అడుగుజాడ అని కూర అర్థమున్నది.
  • (జ్యోతిషం.... విభాగము... వాస్తుశాస్త్రము)శాలల పొడవును వెడల్పుచే గుణించగా వచ్చిన వైశాల్యాన్ని పదమని వ్వవహరిస్తారు. దీనినే గృహ పిండమని కూడ అంతారు./వర్ణము/ అడుగు

పదాలు[మార్చు]

నానార్థాలు

కాలు / పాదము / దేశము/

సంబంధిత పదాలు
దక్షిణాపదము
  • పదచ్ఛేదము, వ్యతిరేక పదము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

ఒక భక్తి గీతములో పద ప్రయోగము: పదములు చాలు.... రామా..... నీ పదములే పదివేలు....

  • సమాస పూర్వపదముగా నున్న తచ్ఛబ్దార్థమును తెలుపును

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  1. word
  2. Word
"http://te.wiktionary.org/w/index.php?title=పదము&oldid=527011" నుండి వెలికితీశారు