పయిట
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పయట, పైట / స్త్రీలు బుజంమీదుగా వేసుకునే చీర కొంగు అని అర్థము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పాటలో పద ప్రయోగము: పచ్చగడ్డి కోసేటి పడచు పిల్ల .... నీ పయట కొంగు జారిందే గడసు పిల్ల....