పరపతి

విక్షనరీ నుండి

పరపతి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/వి

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అప్పు, గౌరము/
  2. వ్యవసాయం, వ్యాపారం లాంటి వృత్తి నిర్వహణ కోసం పెట్టుబడిగా వివిధ ఆర్థికసంస్థలనుంచి అప్పు లభించే అవకాశం credit
  3. ఉదా: రాష్ట్రంలో గ్రామీణ సహకార వ్యవస్థకు, ఇతర స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగటంవల్ల గ్రామీణ పరపతి విస్తరణ విధానం బాగా పనిచేసే అవకాశముంటుందని... అభిప్రాయపడ్డారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఈ వారం జరగనున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి సమీక్ష,

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=పరపతి&oldid=956743" నుండి వెలికితీశారు