పరిష్కారం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • పరిష్కారాలు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పరిష్కారం అంటే సమస్య ,చిక్కుల నుండి విముక్తి చెందే మార్గము. తీర్పు/అని

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. సమస్య

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • పరిష్కారం సులువుగా దొరకని విషయం
  • దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... టీచర్లు ధర్నా జరిపారు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]