పలుకు

విక్షనరీ నుండి

పలుకు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
పలుకు / పలుకులు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మాట, చిన్నముక్క వక్కపలుకు/ రాతిపలుకు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. మాట/ క్రియ: ఉదా: వాడు పిలుస్తున్నాడు. పలుకు.
సంబంధిత పదాలు

మాట పలుకు వక్కపలుకు/ పలికారు/పలికాడు/ పలుకుతారు /పలికింది / పలకను /పలకరింపు /పలకరించి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో ....== పలుకే బంగార మాయనా.....కోదండ రామ ..... పలుకే బంగారమాయెనా......"

  • పలకరించి: పద ప్రయోగము: ఒక పాటలో: పలకరించితేనే..... ఉలికి ఉలికి పడతావు.... నిన్ను ప్రేమిస్తే ఏ మౌతావు.....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పలుకు&oldid=956851" నుండి వెలికితీశారు