పానకము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బెల్లము మిరియాలు కలిపిన నీళ్లు

  • ఫలరసము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక సామెతలో = పానకములో పుడక లాగ = 8ఫలరసము. "బహుఫలంబులఁగల పానకంబులతోడ." పంచ. నా. ౧, ఆ. "నలి మావిపండు పానకముల దగమాన్చి." అచ్చ. అ, కాం.

అనువాదాలు[<small>మార్చు</small>]

2. made of sugar and water with or without spieces. thin cold syrup.

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పానకము&oldid=956955" నుండి వెలికితీశారు