పాలకాడ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

పాలకాడ(యూఫోర్భియా హిర్టా)

నామవాచకము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పాలకాడ అఏది ఆయుర్వేద, గృహ మరియు నాటు వైద్యంలో ఉపయోగించే మొక్క. దీనిని నాగార్జుని,పచ్చబొట్లాకు,నానపాల అని కూడా అంటారు. సంస్కృతంలో దుగ్ధికా, హిందీలో దుగ్ధి అని అంటారు. ఆయుర్వేదం వంటి సాంప్రదాయక వైద్య విధానాల్లో ఈ మొక్కనుఆస్థమా వంటి శ్వాసకోశపు వ్యాధులకు, స్త్రీల ఆరోగ్య సమస్యలకు మరియు ఉదరకోశపు వ్యాధులకు నివారణగా వాడతారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

అనువాదాలు[<small>మార్చు</small>]

  • ఆంగ్లము:Euphorbia hirta
  • హిందీ:(దుగ్ధి)

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
"https://te.wiktionary.org/w/index.php?title=పాలకాడ&oldid=862441" నుండి వెలికితీశారు