పిక్కాసు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామ వాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఇది ఒక వ్వవసాయ దారుల పరికరము. చెట్లను పెళ్లగించడానికి వాడుతారు. కర్రకు బిగించి ఇనుముతో చేసిన దీనికి రెండు వైపుల పని చేస్తుంది. ఒక వైపు గునపం లాగ వుండి రెండో వైపు అడ్డంగా గొడ్డలి లాగ వుంటుంది.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు