పిడికిలి

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పిడికిలి

పిడికిలి

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • పిడికిళ్ళు.

అర్థ వివరణ[మార్చు]

ముడిచిన చేతి వ్రేళ్ళను పిడికిలి అంటారు.

పదాలు[మార్చు]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. పిడికెడు.
  2. పిడికిలిబిగించు
  3. పిడిబాకు.
  4. గుప్పిలి
  5. పిడెకెడు మెతుకులు

పద ప్రయోగాలు[మార్చు]

వాడు పిడికిలి బిగించాడు. ఒక పాటలో పద ప్రయోగము: పిడికిలి మించని హృదయంలో కడలిని మించిన ఆశలు దాచెను.......

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

fist


"http://te.wiktionary.org/w/index.php?title=పిడికిలి&oldid=439005" నుండి వెలికితీశారు