పిలుపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
/క్రియ,
  • విశేషణము
వ్యుత్పత్తి
బహువచనము
పిలుపులు.
బహువచనం లేక ఏక వచనం
పిలుపు - పిలుపులు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

రమ్మని పిలవడము: ఉదా: పెండ్లి పిలుపు/ఆహ్వానము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ఆహ్వానము
సంబంధిత పదాలు

పిలువు/ పిలిచారు/పిలిచి/ పిలిచిన /

పిలుచుట

పిలువనంపు, పెండ్లిపిలుపు.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. పిలిచి. పద ప్రయోగము: పిలిచిన బిగువటరా... ఔరౌరా... పిలిచిన బిగువటరా......
  2. పిలువకు: పద ప్రయోగము: ఒక పాటలో: పిలువకురా.... అలుగకురా... నలుగురిలో నను ఓ రాజా... పలుచన చేయకురా..
  3. తీవ్రవాదుల పిలుపు మేరకు తమ దుకాణాలు మూసివేయాలని వర్తకులు నిర్ణయించుకున్నారు.
  • కూతురినైనా, కొడుకునైనా పిలుచుకొనే ముద్దుపిలుపు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పిలుపు&oldid=957075" నుండి వెలికితీశారు