పుష్పాలు

విక్షనరీ నుండి

నానార్థాలు[<small>మార్చు</small>]

  1. కుసుమములు
  2. పువ్వులు
  3. పుష్పములు
  4. పూలు
  5. లతాంతములు
  6. సుమములు

ఏకవచనములు[<small>మార్చు</small>]

  1. కుసుమము
  2. పువ్వు
  3. పుష్పము
  4. లతాంతము
  5. సుమము

అనువాదాలు[<small>మార్చు</small>]

సంబంధిత పదాలు[<small>మార్చు</small>]

  1. కాడ
  2. తేనెటీగ
  3. పుప్పొడి
  4. పుష్పించు
  5. పూతోట
  6. పూదండ
  7. పూమాల
  8. పూయు
  9. పూలకుండీ
  10. పూలతోట
  11. పూలదండ
  12. పూలహారము
  13. పూరేకు
  14. పూరేఖ
  15. మకరందము
  16. మొగ్గ
  17. మొగ్గతొడుగు
  18. మాల
  19. రేఖ
  20. వికసించు
  21. వాడిపోవు

పుష్పాల పేర్లు[<small>మార్చు</small>]

  1. అంబుజము
  2. కనకాంబరము
  3. కమలము
  4. గులాబి
  5. చేమంతి
  6. జాజి
  7. జాజిమల్లె
  8. జలజము
  9. తామర
  10. పంకజము
  11. పద్మము
  12. బంతి
  13. మందారం
  14. మొగలి
  15. మల్లె
  16. మందారము
  17. రోజా
  18. లిల్లీ
  19. విరజాజి
  20. సంపెంగ
  21. సన్నజాజి
  22. సరోజం
  23. సరసిజము
  24. కలువ
  25. పారిజాతము
"https://te.wiktionary.org/w/index.php?title=పుష్పాలు&oldid=967709" నుండి వెలికితీశారు