పెంచుట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

పెంచు అను క్రియా పదమునకు ఇది నామవాచక రూపము.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కుక్కలను పెంచుట మొదలగునవి అని అర్థం

  • పోషించుట అని అర్థము
  • పొడిగించుట అని కూడ అర్థమున్నది. ఉదా: సమస్యను ఇంకా పెంచకు....

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

పోషించుట /సాకుట

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పెంచుట&oldid=957283" నుండి వెలికితీశారు