పేద

విక్షనరీ నుండి

పేద

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బీద

దరిద్రుడు. భటుడు. అశక్తుడు.......తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. దరిద్ర
సంబంధిత పదాలు

పేదరికము, నిరుపేద, పేదవాడు, పేదరాలు, పేదలు.

వ్యతిరేక పదాలు
  1. ధనిక

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక నానుడిలో పద ప్రయోగము: కూడికి పేద అయినా గుణానికి పేద కాదు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పేద&oldid=957377" నుండి వెలికితీశారు