పొగరుబోతు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గర్వముగా ప్రవర్తించడము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయపదములు
ఉద్గ్రీవుడు, ఉద్ధతుడు, ఉన్నదుడు,/గర్వశీలుఁడు.
సంబంధిత పదాలు

నోటిదురుసుతనం, తలతిరుగుడు, దురహంకారం

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: పొగరు బోతు పోట్లగిత్తరా.... ఓరయ్యో దీని రూపే బంగారమయ్యెరా....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]