పొడ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

రూపు;/ చూపు;
దేహమునందు పెద్దబొట్టుగాఁ గనఁబడు రేఖ;

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"క. ఇవ్విధమున నేధర్మము, నెవ్వలఁ బొడలేకపోవ నేమనిచెప్పన్‌, బ్రువ్వులు పాములు మొదలుగఁ గ్రొవ్వెసఁగఁగ నెందుఁబరఁగికొని కాఱించున్‌." హరి. ఉ. ౯, ఆ.
"చ. అడవికి వేఁటమై నరిగి యాతఁడొకానొక నాఁడొకింతయున్‌, మెడమలఁగింపలేక తన మే పొడలొండును రెండునేకమై, పొడమఁగ బీదకన్నువడి బూడిదపండును బోలె బూదుపా, రెడు నొకదుప్పికిం గవియఁ బ్రేలి భయజ్వరతప్తచిత్తమై." పాండు. ౫, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పొడ&oldid=867658" నుండి వెలికితీశారు