పొలము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

వరి పొలము
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పంటభూమి

1. పైరు పెట్టు నేల; (చూ. దొరలు)2. వరిపైరు పెట్టు నేల; 3. పసులుమేయు కంచె;

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

వరిపొలము / పొలంపనులు / పంటపొలము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"వానలు లేక యుండినన్‌ బొలమున నెమ్మెయిం బసరముల్‌ చెడవెన్నఁడు." వి, పు. ౭, ఆ.

4. అడవి "క. కంటిమె సింగం, బులనెత్తఱినైనను నే, పొలముననేనియును నక్కపోతు గెలవఁగన్‌." భార. కర్ణ. ౨, ఆ.
5. ప్రదేశము -"సీ. కలుషవర్తనులున్న పొలముపొంతఁ జనండు కలిమి కుబ్బఁడు లేమికలఁగఁ డాత్మ." పాండు. ౨, ఆ.
6. ఊరు "క. ఏపొలములుఁబాడయ్యెనె, యీపల్లెను జిచ్చువెట్టి యేగెదము." హరి. పూ. ౫, ఆ.

7. జాడ "సీ. విని వారికడకును దనుజులెవ్వరు నాదుపొలమెఱుంగక యుండఁబోదునొక్కొ" మై. ౨, ఆ. 8. విధము "ఎ, గీ. ఈపొలములగు మ, హాధికవ్రతములు దేహబాధకములు." భార. శాం. ౪. ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పొలము&oldid=957474" నుండి వెలికితీశారు