ప్రకాశము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ప్రకాశము

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ప్రకాశాలు,ప్రకాశములు.

అర్థ వివరణ[మార్చు]

  1. అన్నివైపులా వెలుగు విస్తరించడము.
  2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా.
  3. వెలుతురు

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. వెలుగు
సంబంధిత పదాలు
వెలుగు/ కాంతి /వెలుతురు /ప్రకాశించే/ ప్రకాశవంతమైన / ప్రకాశముతో
వ్యతిరేక పదాలు
  1. అంధకారము

పద ప్రయోగాలు[మార్చు]

ఆ దీపము చాల ప్రకాశ వంతముగా వెలుగు చున్నది.

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


"http://te.wiktionary.org/w/index.php?title=ప్రకాశము&oldid=473681" నుండి వెలికితీశారు