ప్రణయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏకవచనం
  • ప్రణయములు,ప్రణయాలు.
  • వినయము;. విశ్వాసము;.............శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

ప్రేమ

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
  1. వలపు
  2. మరులు
  3. మమత
  4. అభిమానము
  5. పాశము
  6. ప్రేమ
పర్యాయ పదాలు
అనుగు, అనురక్తి, అనురతి, అనురాగము, అభిమతి, అభిమానము, అరులు, , అర్మిలి, ఆదట, ఆప్యాయము, ఆబంధము, ఇంపు, ఎలమి, కూరిమి., గారాబము, గారము, గోము, , , నెనరు, నెమ్మి, నెమ్మిక, నెయ్యము, , ప్రణయము, , ప్రియత్వము, ప్రియతనము, ప్రీతి, ప్రేమము, మక్కువ, మచ్చిక , మమకారము, మమత, మారాము, మాలిమి, ముచ్చట, మురిపెము, ముసిమి, వలపు, వాత్సల్యము, , వ్యామోహము
సంభదిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. ద్వేషము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

  1. Love
  2. love
"https://te.wiktionary.org/w/index.php?title=ప్రణయము&oldid=957550" నుండి వెలికితీశారు