ప్రతిపక్షము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
దీనిని ఎక్కువగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారికి ఉపయోగిస్తారు. అంటే నంబరు టూ పొజిషనులో ఉన్న వారికి దీనిని ఉపయోగిస్తారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ప్రత్యర్థి
- ప్రతిపక్షి, ప్రతిపక్షుడు
- వ్యతిరేక పదాలు
అధికారపక్షము