ప్రమాణము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం 

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఒట్టు పెట్టుకొనుట: ఉదా: అంతా నిజమే చెపుతానని ఈ భగవదీత మీద ప్రమాణము చేసి చెప్పుతున్నాను./బాస/రుజువు
  2. అంగుళీమానము, జేన, మూఠ, గజము మొదలైనవి./అడియాలము/శపథం/గుర్తు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

1.అర్ధము.

  1. కొలత

2.అర్ధము

  1. ఒట్టు.
సంబంధిత పదాలు
ప్రమాణముచేయించు to administer an oath.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • రాజోద్యోగులచే ప్రమాణము చేయించునట్టి అధికారి
  • ఉండదగిన ప్రమాణమున అవయవములు లేనివాఁడు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"http://te.wiktionary.org/w/index.php?title=ప్రమాణము&oldid=507904" నుండి వెలికితీశారు