ఫలహారము

విక్షనరీ నుండి
(ఫలాహారము నుండి దారిమార్పు చెందింది)

ఫలహారము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తేలికపాటి ఆహారం/ మొదట్లో కేవలం పండ్లను అల్పాహారంగా తీస్కునేపుడు ఈ పదం వాడుకలోకి వచ్చింది /తినుబండారము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. నాస్తా
  2. టిఫిన్
  3. అల్పాహారము
సంబంధిత పదాలు
చిఱుతిండి, నలితిండి

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక సామెతలో పద ప్రయోగము: ఏనుగులు మింగేవానికి పీనుగులు ఫలహారము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఫలహారము&oldid=852015" నుండి వెలికితీశారు