బంగారము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

బంగారము
భాషాభాగము
 • నామవాచకం.
వ్యుత్పత్తి

అర్ధ వివరణ[మార్చు]

బంగారము చాల చక్కగా సాగేగుణం కలిగిన, విలువైన, పసుపు రంగు లోహము. సంపదకు గుర్తు. భారతీయులు దీనిని విరివి గా ఆభరణాలకు ఉపయోగిస్తారు.

 1. సప్తధాతువులలో ఒకటి. సప్తధాతువులు......  : 1బంగారము 2. వెండి. 3. రాగి, 4. ఇనుము 5. తగరము 6. సత్తు, 7. సీసము/ కనకము

పదాలు[మార్చు]

నానార్ధాలు
 1. స్వర్ణము
 2. పసిడి
 3. పుత్తడి
 4. భృంగారము (భృంగారము ప్రకృతి, బంగారము వికృతి)
 5. కాంచనము
 6. కనకము
 7. బంగారము
పర్యాయ పదాలు
కనకము / కాంచనము / సువర్ణము / హిరణ్యము / హేమము / హాటకము / పసిడి / పైడి / మహారజతము / తపనీయము / శాతకుంభము
సంభదిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

పద్య గ్రంథలనుండి
పలుకే బంగార మాయనా .... త్యాగరాజ కీర్తన.
వచన గ్రంథాలనుండి
వాడుక భాషనుండి

ఉత్తమమైన విషయాలను బంగారంతో పోల్చడం రివాజు. ఉదాహరణకు: బంగారం లాంటి మనసు, బంగారం లాంటి అవకాశం

ప్రసిద్ధ జాతీయం
పట్టిందల్లా బంగారమే!
 • విదేశచలామణీమారకపు ప్రమాణము; చలామణిలో సాధారణముగా బంగారము వినిమయ ప్రమాణము.

అనువాదాలు[మార్చు]

మూలాలు,వనరులు[మార్చు]

 1. Gold
 2. బంగారము

బయటిలింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=బంగారము&oldid=498792" నుండి వెలికితీశారు