బంధుత్వము

విక్షనరీ నుండి

బంధుత్వము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి
  1. బంధము
బహువచనం లేక ఏక వచనం
  • బంధుత్వాలు,బంధుత్వములు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చుట్టిరకము అని అర్థము/సంబంధము/ఆప్తి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
చుట్టము/ దూరపు చుట్టము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • బంధుత్వముచేత న్యాయాధిపతి పక్షపాతము చేయడము కద్దు.
  • ఆమెకు నాకు బంధుత్వము కలదు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]