బాధ్యత

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం 
బాధ్యతలు.

అర్థ వివరణ[మార్చు]

  • బాద్యత్వము/
  • విధి, కర్తవ్యం, ఉదా: తనది తప్పు కాదని నిరూపించుకునే బాధ్యత వానిదే.

పదాలు[మార్చు]

నానార్థాలు

ధర్మం

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

  • తలిదండ్రులు గాని-భార్యగాని తననుండి విడిపోయి విడిగా ఉన్నపుడు నైతికముగా వారి పోషణ బాధ్యత కొడుకుదే

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=బాధ్యత&oldid=470056" నుండి వెలికితీశారు