బారసాల

విక్షనరీ నుండి

బారసాల

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

బాలసారె యొక్క రూపాంతరము బారసాల .

బహువచనం లేక ఏక వచనం
  • బారసాలలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. శిశువు జన్మించిన తరవాత పదకొండవ రోజు తరువాత నామకరణం,బావినీళ్ళు మొదలైన
  2. వేడుకలు జరుపుతారు.ఈ మొత్తం కార్యక్రమాన్నిబారసాల అనడం ఆనవాయితీ.
  3. పురిటిస్నానం, బారసాల [కళింగ మాండలికం]
  4. తొట్లె, తొట్టెల, 21 దినం, పురుడు [తెలంగాణ మాండలికం]/పురుడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • బారసాల చేసేది బాలుని తండ్రే ఐనా ఆ కర్మ బాలునికేగాని తండ్రికి చెందనట్లు.

అనువాదాలు[<small>మార్చు</small>]

ఇవికూడా చూడండి[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బారసాల&oldid=957974" నుండి వెలికితీశారు