బాస

విక్షనరీ నుండి

బాస

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం
బాసలు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. భాష - ఉదా:సంస్కృతాంధ్రభాష
  2. ప్రమాణము, ఆన, ఒట్టు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. వ్రతము
  2. సంకేతము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. వెలయాలు సేయు బాసలు వెలయగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్ .... [సుమతీ శతకము]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బాస&oldid=858408" నుండి వెలికితీశారు