బిచ్చము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
  • వైకృతము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • తిరిపెము,యాచన
  • బిక్షము
  • అడుగు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • పిల్లికి బిచ్చం పెట్టనివాడు.
  • ఒక సామెతలో పదప్రయోగము: జగడము ఎలా వస్తుంది జంగమయ్యా?.... అంటే బిచ్చము పెట్టవే బొచ్చు ముండా అన్నాడట.
  • ఇది తమరు పెట్టిన బిచ్చముగా నెంచుకొంటాను
  • సంతలో పత్తి బిచ్చము తెచ్చి జందెములు వడికి, మర్రియాకులు తెచ్చి, విస్తళ్ళు కుట్టి, కూరగాయలు పండించి, అంగళ్ళముందు జారిన మిరియా లేరి, నీటి నన్నింటిని విక్రయించి దనము సంపాదించెడివారు. [ఆంధ్రుల సాంఘిక చరిత్ర,రచన శ్రీ సురవరము ప్రతాపరెడ్డి ,ప్రచురణ: సాహిత్య వైజయంతి ప్రచురణ]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బిచ్చము&oldid=858717" నుండి వెలికితీశారు