బెల్లము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బెల్లము

బెల్లము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • దేశ్యము
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చెఱకు పాలను కాచగా ఏర్పడిన తియ్యదనమున్న పధార్ధము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • చిన్న బాలుని శిశ్నము
సంబంధిత పదాలు
  1. ఖండసారి పంచదార
  2. చక్కెర
  3. తాటి బెల్లము
  4. పంచదార
  5. పటిక బెల్లము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె

  1. ఒక సామెతలో పద ప్రయోగము: బెల్లము చుట్టూ చీమలు చేరినట్లు
  2. ఒక సామెతలో పద ప్రయోగము: బెల్లము కొట్టిన గుండ్రాయి లాగ

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"http://te.wiktionary.org/w/index.php?title=బెల్లము&oldid=528540" నుండి వెలికితీశారు