బొక్క

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
  • నామవాచకం.
  • యుగళము/దేశ్యము
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[మార్చు]

  • బిలము/రంధ్రము

కారాగృహము, కారయిల్లు, కారాగారము, కృష్ణజన్మస్థానము [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)]

పదాలు[మార్చు]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఎలుక బొక్క / కలుగు/ రంద్రము

పద ప్రయోగాలు[మార్చు]

ప్రస్తుతము బొక్క అనే పదాన్ని జైలు గదికి పర్యాయంగా వాడుకలోనికొచ్చింది.(ఉదా:బొక్కలో వేసి మక్కెలు విరుచు )

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=బొక్క&oldid=523032" నుండి వెలికితీశారు