భావన

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
నామవాచకము
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[మార్చు]

భావన అంటే భావము నుండి జనించిన ఆలోచన. ఊహ/కల్పన/ఊహించు/పట్టుకొను

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. ఆలోచన
సంబంధిత పదాలు

ఉదా: అతడు చాల తెలివైన వాడని నా భావన:

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

  • దీనివల్ల దాని ముఖభావము మాకు తెలుస్తున్నది
  • భావనావశమున కంట నున్నవాఁడు
  • మౌన ప్రార్ధనలో హోలీ స్పిరిట్‌ మార్గదర్శకత్వం వహించాలనే భావన కలిగిన వర్గం ఇది

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=భావన&oldid=514413" నుండి వెలికితీశారు