భువర్లోకము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- పైనున్న ఏడు లోకములలో ఒకటి. ఆ సప్త ఊర్థ్వలోకములు: 1. భూలోకము. 2. భువర్లోకము. 3. సువర్లోకము. 4. మహాలోకము. 5. జనలోకము. 6. తపోలోకము. 7. సత్యలోకము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు