భోగము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
- విశేష్యము.
- వ్యుత్పత్తి
సంస్క్ర్తత సమము
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- అష్ట భోగములు-గృహము,శయ్య,వస్త్రము,ఆభరణము,స్త్రీ,పుష్పము,గంధము,తాంబూలము.)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఉన్నదంతయు వ్యయముచేసి పైగా అప్పులుకూడ తెచ్చి భోగములు అనుభవించుట