మంచము

విక్షనరీ నుండి
మంచము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దీర్ఘ చదరంగా వుండి,నాలుగు కొళ్ళు కలిగి నిద్రించుటకై వుపయోగించునది.సాధారణంగా కలప/ ఇనుము తో చెయ్యబడివుండును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. తల్పము
పర్యాయపదాలు
అరప, కం(క)(గ)టి, ఖట్టిక, ఖట్వ, పడక, పర్యంకము, పలంగు, పలకము, పాన్పు, మంచకము, సంది.
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • మనం మంచము మీద పడుకుంటాము.
  1. ఆమడదూరం నుంచి అల్లుడు వస్తే మంచం కింద ఇద్దరు, గోడమూల ఒకరు దాగుంటారు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

Cot

"https://te.wiktionary.org/w/index.php?title=మంచము&oldid=967143" నుండి వెలికితీశారు