మందాకిని

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. గంగానది.
  2. తెలుగువారిలో ఒక మహిళల పేరు.
  3. అరువతది సంతత్సరాల పైబడిన స్త్రీ
  4. ఒక నది పేరు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. మందము
  2. మందమారుతము
  3. మందగమనము
  4. మందబుద్ధి
  5. మందగతి
  6. మందహాసము
  7. మందగమన
  8. మందస్మితము
  9. మందగామి
  10. మందపర్వతము
  11. మందలించు
  12. మందారం
  13. మందాకిని
  14. మందోషణము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

పోతన గారి భాగవతము లో ఒక పద్యంలో పద ప్రయోగము: మందర మందాకిని వీచికల తూగు రాయంచ చనునె తరంగిణులకు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మందాకిని&oldid=958414" నుండి వెలికితీశారు