మగ్గము

విక్షనరీ నుండి

మగ్గము

మగ్గము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • మగ్గాలు (బహువచనం)

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బట్టలు నేయడానికి ఉపయోగించే సాధనం.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. అద్దకము
  2. ఉన్ని
  3. కలనేత
  4. జనపనార
  5. జరీ
  6. చేనేత
  7. తీత
  8. నూలు
  1. నూలు కండె
  2. నేత
  3. పట్టు
  4. పడుగు
  5. పత్తి
  6. పేక
  7. మోగా
  8. రాట్నము
  9. వడుకు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

యంత్రసాధనాలు లేక పూర్వం చేనేత మగ్గాలతోనే వస్త్రాలను నేసేవారు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మగ్గము&oldid=958439" నుండి వెలికితీశారు