మతము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
- మతములు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మత కలహము, హిందూ మతము, క్రిస్టియన్ మతము, సిక్కు మతము, జైన మతము, బౌద్ధ మతము, దీన్ ఇల్లాహీ మతము, బ్రహ్మసమాజ మతము .
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
నా మతము మానవ మతము.