మమత

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అనురాగము/ ప్రేమ అని అర్థము/అభిమానము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ప్రేమ
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
అనుగు, అనురక్తి, అనురతి, అనురాగము, అభిమతి, అభిమానము, అరులు, , అర్మిలి, ఆదట, ఆప్యాయము, ఆబంధము, ఇంపు, ఎలమి, కూరిమి., గారాబము, గారము, గోము, , , నెనరు, నెమ్మి, నెమ్మిక, నెయ్యము, , ప్రణయము, , ప్రియత్వము, ప్రియతనము, ప్రీతి, ప్రేమము, మక్కువ, మచ్చిక , మమకారము, మమత, మారాము, మాలిమి, ముచ్చట, మురిపెము, ముసిమి, వలపు, వాత్సల్యము, , వ్యామోహము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వేటజూదంబు పానంబు మాటబిరుసు, కఠినదండంబుతరలాక్షికానియీవి, యనెడివ్యసనంబులేడింటి యందుమమత, తగదుగావింపధారుణీతలవిభునకు
మమత లెరిగిన మేఘమాలా..ఆ... నా.. మనసు బావకు చెప్పి రావా ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు ఎదురు తెన్నులు చూసెనే... బావకై చెదరి కాయలు కాసెనే ఏ..ఏ.. నీలాల ఓ! మేఘమాలా ఆ..ఆ.. రాగాల ఓ! మేఘమాలా ............ మల్లీశ్వరి సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన పాట.
మంచి రోజులు వచ్చాయి (1972) సినిమా కోసం దేవులపల్లి కృష్ణ శాస్త్రి వ్రాసిన లలితగీతం. మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే

మమత లేదూ, మనిషి లేడూ, మనుగడయే లేదులే.


అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మమత&oldid=958563" నుండి వెలికితీశారు