మరుపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గుర్తు లేక పోవడాన్ని మరుపు అని అంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

మరువకు/ మరచిపో/ మరచి పోయిన /మరపించిన /మరచిపోయాను/ మరచిపోయాడు/ మరచిపోతిని /మరచిపోయింది

వ్యతిరేక పదాలు

జ్ఞాపకము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో. మొక్క జొన్న తోటలో, ముసిరిన చీకట్లలో, మంచ కాడ కలుసుకో మరువకు మావయ్యా......

  • ఒక పాటలో పద ప్రయోగము: వాడుక మరచదవేల నను వేడుక చేయగ లేవా... నీ కందరికన్న అన్నుల మిన్న హత్తు కాదన గలనా... హత్తు కాదనగలనా?...

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మరుపు&oldid=958586" నుండి వెలికితీశారు