మర్మము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మర్మము

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
నామవాచకము
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • మర్మములు,మర్మమాలు.

అర్థ వివరణ[మార్చు]

రహస్యము/ కిటుకు

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. గూఢము
  2. రహస్యము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. బహిరంగము

పద ప్రయోగాలు[మార్చు]

ఒక పద్య పాదములో పద ప్రయోగము: దీని మర్మమేమి తిరుమలేశ?

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


"http://te.wiktionary.org/w/index.php?title=మర్మము&oldid=494752" నుండి వెలికితీశారు