మిన్ను

విక్షనరీ నుండి

మిన్ను

మిన్ను

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మిను/ ఆకాశము/అంబరము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. గగనము
  2. ఆకాశము
  3. నింగి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. నేల

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక జాతీయములో పద ప్రయోగము: మిన్ను మన్ను ఏకమైనట్లు కురిసింది వర్షం.

  • మిన్నుననుండి గోపకుల మీఁద శిలల్‌ గురియించుచున్నవాఁడు
  • మిన్నువిరిగి మీదపడినట్లు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మిన్ను&oldid=958783" నుండి వెలికితీశారు