ముని

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • ముని అంటే మౌని అను పదము యొక్క రూపాంతరము. మౌనంగా ఉండి అంతర్దృష్టితో పరమాత్మను మననం చేసే వాడు ముని.
  • ముని అంటే సదా మననము చేసే వాడు అని అర్ధము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ఋషి
  2. తాపసి
  3. మౌని
సంబంధిత పదాలు

మునిపత్ని, మునికుమారుడు, మునివాటిక./ యోగీశ్వరుడు

వ్యతిరేక పదాలు
  1. గృహస్థు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ముని&oldid=958896" నుండి వెలికితీశారు