ముల్లోకాలు

విక్షనరీ నుండి

ముల్లోకాలు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
  • మూడు+లోకాలు
  1. లోకము
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దేవలోకము,మానవలోకము,పాతాళలోకము ఈ మూడింటిని ముల్లోకాలు లేక త్రిలోకాలు అంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. త్రిలోకాలు
  2. ముజ్జగములు
సంబంధిత పదాలు
  1. గంధర్వలోకము.
  2. లోకము.
  3. నాగలోకము.
  4. దేవలోకము.
  5. ఇంద్రలోకము
  6. పాతాళం
  1. చంద్రలోకము
  2. సత్యలోకము
  3. పాతాళలోకము.
  4. లోకులు
  5. ప్రపంచము
  6. జగము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]