మృగతృష్ణ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం
  • మృగతృష్ణలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మృగతృష్ణ అంటే ఎండమావి.ఎడారులలో సుదూరం నుండి కనిపించే మాయాసరస్సులు. ఇసుక తిన్నెల మీద పడే సూర్యకిణాలు ప్రతిఫలించడం వలన దూరమునుండి చూసేవారికి నీటి మడుగులు ఉన్నట్లు భ్రమ కలిగించే సరస్సు. ఎండమావులు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • ఎండమావి.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]


తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు

వెతకి కుందేటి కొమ్ము సాదించ వచ్చు

తిరిగి మృగతృష్ణ లో నీరు త్రాగవచ్చు

జేరి మూర్కుల మనస్సు రంజింపలేము

  • మిట్టమధ్యాహ్నవేళ బయళ్లయందు నీటివలెఁదోఁచెడి సూర్యకిరణములు, మృగతృష్ణ

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మృగతృష్ణ&oldid=862764" నుండి వెలికితీశారు